There is sense in words(thoughts).So take care and be careful while uttering.

ఆధ్యాత్మిక పరమైన ఆలోచనలు (మాటలు ) కలిగించుకోరాదు .
భౌతిక పరమైన ఆలోచనలు (మాటలు ) కలిగించుకోవాలి .
----------
ఆధ్యాత్మిక పరమైన ఆలోచనలు (మాటలు ) కలిగించుకుంటే భౌతిక పరమైన ఆలోచనలు (మాటలు ) నిలుస్తాయి .
భౌతిక పరమైన ఆలోచనలు (మాటలు ) కలిగించుకుంటే ఆధ్యాత్మిక పరమైన ఆలోచనలు (మాటలు ) నిలుస్తాయి .
-------------
మనిషి కి నిలిచేది ముఖ్యము అది వస్తువైనా లేక మాట (ఆలోచన ) అయినా .
ఎందుకంటే మనిషి మనిషిగా నిలవాలి కనుక .

Comments

Popular posts from this blog

Media is antisocial by nature of existence.So any accused need not have duty to answer media questions. Vijay Mallya ! If media exceeds its limit,then media should be in jail. This is my order.