Because ultimately we at Indian national congress are responsible for world people welfare. So how can we at Indian national congress crave for power by oppurtunistic and user-mindset philosophy ? Pl.remember that we at Indian national congress are doers to deliver goods to people. A DOER CHARACTERiSTIC IS APPEARING-IGNORANT AGAINST OPPURTUNISTIC AND USER-MINDSET PARTIES AMONG WORLD PUBLIC,THEIR ISSUES AND THEIR WELFARE. A TELLER CHARACTERISTIC IS BEING-KNOWLEDGEABLE AGAINST IGNORANCE AND IGNORANTS. A DOER DUTY IS EXECUTION OF POWER(TRUTH) BY SEEKING TRUTH through social(knowledge)(word) renunciation. A TELLER DUTY IS EXECUTION OF INFLUENCE(business) AGAINST IGNORANCE AND IGNORANTS.

ముప్పవరపు వెంకయ్య నాయుడు గారూ ! భారత జాతీయ కాంగ్రెసు అధికారంలో లేకపోయినా
అధికారంలోకి అడ్డ దారుల ద్వారా ప్రజలను రెచ్చగొట్టి రావటానికి "ప్రయత్నిస్తున్నట్లుగా  కనిపిస్తుంది " కానీ నా భారత జాతీయ కాంగ్రెసుకు అధికారము (సత్యము ) అంటే ఆచరణ అని తెలుసు .
కనుక హడావిడి పడదు . అయితే అలా హడావిడి పడే బిజెపి కి హడావిడి పడినట్లుగా కనిపిస్తుంది .
ప్రజలు అజ్ఞానులుగా కనిపించినా సరే నా భారత జాతీయ కాంగ్రెసుకు నిజము యొక్క సత్యము గురించిన జ్ఞానము మరియు దాని గురించిన ప్రపంచ దేశాల నాయకత్వ బాధ్యత బాగా ఉంది .
కనుక అధికారంలో ఉన్నా లేకపోయినా నా భారత జాతీయ కాంగ్రెసు  ప్రపంచ ప్రజల పట్ల , ప్రపంచ ప్రజల సమస్యల పట్ల ,ప్రపంచ ప్రజల సమస్యల పరిష్కారము పట్ల మరియు ప్రపంచ ప్రజల సంక్షేమము పట్ల పూర్తి స్థాయి అవగాహన మరియు బాధ్యత తో ఉంటుంది "ఎల్లప్పుడూ ".

Comments