Political morality is naturally upheld in course of time. Whatever hypothetical statements that are made by any group or its leader will not have "prevailance".


రాజ్యాంగము అనేది ఒకటి ఉంది . దానికి లోబడి సామాజిక గ్రూపులు పని చేయాలి . ఒక వేళ ఏదైనా ఒక పార్టీ అలా పని చేయక పోతే కేవలము దానికి వ్యతిరేకముగా మాత్రమే రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలు సాగించాలి అని ముద్రగడ పద్మనాభం కు తెలియదా ? లేక తెలిసీ ఇలా రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నాడా ? అనేది ప్రజలు చర్చించాలి . 
రాజ్యాంగము అనేది కుల తత్వము కు వ్యతిరేకము . అయితే కుల వ్యవస్థ అనగా చెడును కలుపుకోవడము ద్వారా చెడును తనంతట తానే స్వయం నిర్మూలన చేసుకునేలా చేయడము అనేది రాజ్యాంగ విధి . 
-------
అంటే మైండ్ అనేది ముఖ్యము కానీ మైండ్ భావన అనేది ముఖ్యము కాదు అని అందరూ అన్ని సందర్భములలో గుర్తుంచుకోవాలి . లేదా గుర్తుంచుకునేలా చేయబడతారు ఇతరులచే . 
ఎందుకంటే అరాచకముకు అరాచకము యొక్క అరాచకము అనగా రాజనీతి కదా . 

Comments