Otherwise there is no difference between human being and animal/machine. Human being has discrete mind whereas animal/machine/robot appears as having discrete mind. Pl.study.
క్రైస్తవులారా ! పరలోకమును గౌరవించి సమాజమును నమ్మాలి జీసస్ క్రీస్తు మాదిరిగా .
జీసస్ క్రీస్తు పరలోకమును గౌరవించెను కానీ నమ్మలేదు . అయితే క్రైస్తవులు పరలోకమును నమ్ముతూ సమాజమును గౌరవిస్తున్నారు . కనుకనే ముస్లిం తీవ్ర వాదులు క్రైస్తవులకు వ్యతిరేకముగా ఆత్మాహుతి దాడులకు తెగబడుతున్నారు .
మనిషి మానసికముగా మనిషిగా నిలవాలి .
అలా కాకుండా ఆత్మ వంచన చేసుకుంటూ బ్రతికితే ఆ ఆత్మ వంచనలో ఆత్మ వంచన ద్వారా సత్యవంతులుగా ఇతరులచే నిలుపబడతారు .
మనిషి తన మాట్లాడే మాట అనేది చాలా ముఖ్యము . ఎందుకంటే మాట స్వరము ద్వారానే మనిషి బుద్ధి అనేది పుట్టింది కనుక .

Comments