Gods and demons are for making humans as humans again "but not for God and demons". Either accountant of a person can't be person. Or person of accountant can't be accountant. Rama is person. Lakshmana is accountant.

ఒక సంస్థ (కౌన్సిల్ ) పై సభ్యుడు / బయట వ్యక్తి  ఏదైనా లోపము గ్రహించి ముఖతా /వ్రాతపూర్వకముగా /మీడియా ద్వారా "ఆరోపణ చేయడము " ప్రజాస్వామ్య పరమైన హక్కు /భాద్యత .
సదరు ఆరోపణ ఉద్దేశ్యము అనేది ఎదుర్కోవడము కాదు . అధిగమించాలి .
-----
అయితే ప్రజాస్వామ్య ఆరోపణ (ప్రకటన /వివరణ /ఆచరణ భాగము ) ను సంస్థలో అంతర్గత విచారణ చేసి
 వివరణ అనేది సదరు సభ్యుడు /బయట వ్యక్తి కి ముఖతా /వ్రాత పూర్వకముగా /మీడియా ద్వారా "వివరణ " ఇవ్వడము అనేది పరువు /ప్రతిష్ట అంటారు . లేనిచో సదరు సంస్థను "అండర్ వరల్డ్ మాఫియా " అంటారు .
------
అండర్ వరల్డ్ మాఫియా అనేది పబ్లిక్ సంస్థలలో ఉండదు .
కేవలము వృత్తిపరమైన కౌన్సిల్ /అసోసియేషన్ /యూనియన్ /కాన్ఫరెన్స్ లో మరియు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లలో మాత్రమే ఉంటుంది .
-------

Comments