You are the making of your own volition. So you have to be yourself in yourself. Or else you will be made so by other/s sense. If any human cries and shouts on his/her own,he/she will be responsible for his cries and shouts.

ప్రతి యొకరూ మరియొకరిని దోచుకునే వారే !
తన స్వార్ధము తన సౌఖ్యము చూసుకునే వారే !
 .....

అవును ! దోచుకునే వాడిని దోచుకోవడము విస్మరించిన అజ్ఞాని (నేరగాడు ) ఇలాగే భావ ప్రకటన చేస్తాడు . అవును ! వృత్తి పరమైన స్వార్ధము లేని వాడు మరియు సౌఖ్యము అంటే ఏమిటో తెలియని అజ్ఞాని (నేరగాడు ) ఇలాగే భావ ప్రకటన చేస్తాడు .

పై మాటలు ఉన్నది ఉన్నట్లుగా చూస్తే దోషము -నేరము ఉంటుంది .
అయితే కాస్త మైండ్ ను ఆ మాటలపై తిరిగి మైండ్ ఆచరణ పెడితే ఆ మాటలలో దోషము -నేరము ఉండదు .
ఎలాగంటే జవాబు దారీతనము లేని నిస్వార్ధము మరియు శ్రమ అవేవి నేరము -దోషము కాదా ?
అవుతాయి కదా !
---------
మిడి మిడి జ్ఞానమును గౌరవించాల్సింది పోయి నమ్ముకుంటూ కూర్చుంటే మనిషి తనకు తాను ఉపయోగపడడు మరియు తనకు తాను ఉపయోగపడని మనిషి తద్వారా ఇతరులకు ఉపయోగ పడడు .
------------


Comments