Political voice obeys both physical laws and spiritual laws.

భారత జాతీయ కాంగ్రెసు అనేది సముద్రము .
అయితే సముద్రము నీరు ఉప్పగా ఉండి మనుషులు త్రాగటానికి పనికిరావు కనుక సముద్రము వలన వ్యవస్థలో నీరు సూర్య ఉష్ణత కు ఆవిరిగా మారి భూమి మీదకు మేఘాల రూపములో వర్షముల ద్వారా జీవనదులు గా మనుషుల దాహార్తిని మరియు ఆకలిని తీర్చి తిరిగి సముద్రములో జీవనదులు సంగమము చెందుతాయి .
ప్రపంచములో ఉన్న అన్ని ఇతర రాజకీయ పార్టీలు వర్గ జీవ నదులు వంటివి .
కనుక అన్ని వర్గ జీవ నదుల గమ్యము భారత జాతీయ కాంగ్రెసు అనే సాగరము అని మెడ మీద తల ఉన్న ప్రతి ఓటరుకు తెలుసు .
ఇది గ్రహించి వాదనను గౌరవిస్తూ ఆలోచనను నమ్మాలి . 

Comments

Popular posts from this blog

Future is bright for all.