Weapon power and prosecution power of "DIRECTOR GENERAL OF POLICE" in state govt is not "ornamental power" but result-oriented power. Pl.note.

అపరిపక్వ సమాజములో ప్రజా ప్రతినిధి అయిన రాజ్యాంగ పదవి లో ఉన్న రాష్ట్ర డిజిపి అనే వ్యక్తి నాయకుడిగా "కేవలము కనిపిస్తాడు ". అయితే మాజీ డిజిపి వి దినేష్ రెడ్డి అప్పటి అపరిపక్వ సమాజములో "నాయకుడిగా ఉన్నాడు ". అదీ తేడా ! తప్పు చేసిన వ్యక్తి తప్పు చేశానని ఒప్పుకుంటే తప్పు "పూర్తిగా " ఒప్పు కాలేదు .
ప్రస్తుత పరిపక్వ సమాజములో ప్రజా ప్రతినిధి ఎవరైనా సరే "నాయకుడిగా ఉంటాడు -ఉండాలి -ఎందుకు ఉండడు ?"

Comments