That is the difference between business(public) adminstration and politics. I am now transforming myself from business(public) adminstrator to politician. Am I right ?

వ్యాపారములో యజమానికి ఎక్కువ అధికారము (భాద్యత ) మరియు సేవకుడు (గుమస్తా ) కు తక్కువ అధికారము (బాధ్యత ) అని ఉంటాయి .
అయితే రాజకీయాలలో యజమానికి ఎంత అధికారము (భాద్యత ) ఉంటాయో సేవకుడు (ప్రతినిధి ) కి అంతే అధికారము (భాద్యత ) ఉంటాయి . 

Comments