Party split is different from,revolt in party.
భారత జాతీయ కాంగ్రెసు లో అంతర్గత ప్రజాస్వామ్యము అనేది ఉంది కనుక పార్టీలో చీలికలు ఉండేవి కానీ తిరుగుబాట్లు ఉండేవి కావు .
అయితే బూర్జువా పార్టీలలో మరియు విప్లవ పార్టీలలో అంతర్గత ప్రజాస్వామ్యము ఉన్నట్లుగా కనిపిస్తుంది కానీ ఉండదు . అందుచేత పార్టీ చీలికలకు ఆస్కారం ఉండదు కనుక తిరుగు బాట్లు సహజము .

Comments