Prevailance of name and word is what ultimately matters on earth. Men may come . And men may go. - Kota Srinivasa rao.
ప్రపంచములో ప్రస్తుతము మరణించిన వారిలో మూడింట ఒక వంతు ప్రజలు జీవిస్తున్నట్లే .
ఎందుకంటే ప్రస్తుతము బ్రతికి ఉన్న ప్రజలు వారిని తలచుకుంటున్నారు కదా !
అయితే ప్రపంచములో ప్రస్తుతము జీవించి ఉన్న మూడింట రెండు వంతులు ప్రజలు మరణించినట్లే .
ఎందుకంటే ప్రస్తుతము మరణించి కూడా బ్రతికి ఉన్న వారి మాటలలో మాత్రము శాశ్వతముగా జీవించి ఉన్న మూడింట ఒక వంతు ప్రజల ఆలోచనలలో ప్రస్తుతము జీవించి ఉన్న మూడింట రెండు వంతుల ప్రజలు జీవించి లేరు కదా !
అదీ నా (రాముడి ) తిరకాసు !

Comments