Can't Indian police and Indian law courts understand "what I am doing now" ?

స్వర్గీయ ప్రధాని ఇందిరా గాంధీ ప్రజలలో ఉన్న అభియోగ బుద్ధి మరియు మైకము బుద్ధి కలిగిన వారి నైతిక బలముతో విపరీత బుద్ధి కలిగిన వారు అయినటువంటి మీడియా "నైతిక" బలమును 1975 AD లో ఎమర్జెన్సీ ద్వారా  కట్టడి చేసింది .
నేను (శ్రీ రామ చంద్ర ) ప్రస్తుతము ప్రజలలో ఉన్న విపరీత బుద్ధి కలిగిన మీడియా నైతిక బలముతో అభియోగ బుద్ధి మరియు మైకము బుద్ధి కలిగిన వారు అయినటువంటి భారతీయ పోలీసువారిని మరియు భారతీయ కోర్టు వ్యవస్థ వారి "నైతిక" బలమును నా బ్లాగ్ పోస్టుల ద్వారా కట్టడి చేస్తున్నాను . 

Comments