If you feel strong and you are strong in society,you must be able to self-deceive self-deception. Isn't it ?

నీవు సమాజమును ఏమార్చే వారిని ఏమార్చే శక్తి కలిగి ఉండకపోతే నీవు నిజాయితీ పరుడివా ?
సమాజములో ఇప్పటివరకు కేవలము చెడును నిర్మూలన చేసే ప్రయత్నము జరిగింది కానీ చెడును తనంతట తానుగా స్వయం నిర్మూలన చేసుకునే పరిస్థితిని మహాత్మా గాంధీ తప్ప మానవ చరిత్రలో కలుగ చేయలేదు . కనుక చెడు ఉంది . అయితే ఇకపై ఉండదు -ఉండరాదు -ఎలా ఉంటుంది ?

Comments