Perseverance pays. Career is function of intelligence,industry and luck. Read both sentences in conjunction with each other.

ఆలోచనకు మరియు వృత్తిదారుడి (వ్యాపారి ) భావనకు మధ్య తేడా :
------------------------------------------------------------------------------
 ఆలోచన అనేది 'వృత్తిదారుడు (వ్యాపారి ) తన పేరు -ముఖము' ద్వారా తన ఉత్పత్తి /వస్తువుకు విలువ కలిగించుట.
వృత్తి దారుడి (వ్యాపారి ) భావన అనేది 'సదరు వృత్తి దారుడు (వ్యాపారి ) తన భౌతిక శరీరము మరియు తన భావ వ్యక్తీకరణ' ద్వారా తన ఉత్పత్తి /వస్తువుకు విలువ కలిగించుట .  

Comments