Otherwise half-truthfulness among people persists forever.
నిమ్న స్థాయి సామాజిక వర్గాలలో అరుస్తూ తిట్లు తిట్టే వారికి నా ఆదేశము ఏమనగా ఆ విధముగా అరుస్తూ ఉన్నా మరియు ఆ విధముగా తిట్లు తిడుతూ ఉన్నా ఎదుటి వారిలో లేదా ఇతరులలో ఆ విధముగా మార్పు కలుగటము లేదు కనుక ఎదుటి వారిలో లేదా ఇతరులలో అసంఘ్దిగ్దత (అహంకారము )(వ్యక్తిగత చెడు ఫీలింగ్ ) ఉంది అని అర్ధము చేసుకోవాలి .
ఆ విధముగా అహంకారము (అసంఘ్దిగ్దత )(వ్యక్తిగత చెడు ఫీలింగ్ ) అనేది ఎదుటి వారు లేదా ఇతరులు కలిగి ఉంటే తాము మానసిక సక్రమత మళ్లీ మళ్లీ అనంతముగా కలిగి ఉండటము ద్వారా ఎదుటి వారి లేదా ఇతరుల అహంకారము (అసంఘ్దిగ్దత )(వ్యక్తిగత చెడు ఫీలింగ్ ) అనేది దానంతట అదే నిర్మూలన జరుగుతుంది .

Comments