Negativity(evil)(insanity) always exists,has to exist and will exist. But one must be able to learn how to place negativity(evil) in social things. Because negativity(evil) complexed with negativty(evil) for negativty(evil) will be positivity. ANYBODY WHO WISH(ASPIRE) TO ELIMINATE NEGATIVITY(EVIL) WiLL BE PREVAILING.AS NEGATIVITY(EVIL). So evil should be made self-eliminated by itself if we include(TO) evil with either evil and good. That is why I am,have to be and will be bad to make other/s who are either bad or good towards making all world people as personally-right character which means being bad with good and good with bad at first.

వ్యక్తి తన మాట (ఆలోచన ) ను తను వ్రాసినప్పుడు ఆత్మ జ్ఞానము కలుగుతుంది .
సదరు ఆత్మ జ్ఞానముకు ఇతరుల (ప్రభుత్వ ) జ్ఞానము ను సంక్లిష్టత పరిస్తే ఉపయోగకరమైన జ్ఞానము అవుతుంది .
----------
వ్యక్తి కి మరణము ఉంటుంది కానీ వ్యక్తి మాట (ఆలోచన ) కు మరణము ఉండదు .
కనుక వ్యక్తి తన మాట (ఆలోచన ) ను ఇతరులకు (ప్రభుత్వముకు ) ఇవ్వడము తప్పనిసరి .
-----------
వ్యక్తి తన మాట (ఆలోచన ) ను వృత్తిభావన గా మార్పు చేసుకోవాలి .
అప్పుడే పేరు -ముఖము కలుగుతుంది .

Comments