I praise being self in self at first(at last). Because being self in self is not being "other in self" which is ambiguity/self-ignorance/corruption.

వై ఎస్ జగన్మోహన రెడ్డి గారూ ! ఆత్మ వంచన చేసుకోకుండా అరాచక వాది పార్టీ అయిన మీ వై ఎస్ ఆర్ సిపి తనకు తాను అరాచక వాదముగా సమాజములో ప్రవర్తించుట మొదటగా నైతికత అనిపించుకుంటుంది కాని రాజకీయ అధికారము అనేది అంతిమము లో సత్యము కనుక అంతిమముగా మీ పార్టీ "మారు మనసు " తప్పక పొందవలసి ఉంటుంది . 

Comments