For how long we as social members should allow unproved reckless personal beliefs to stay and made glorified? If anybody feels his/her personal belief got offended,he/she must first remember that it is his personal belief but not all people's reality in society ? Religious belief without its rationalist belief is not religious belief. And no sane person in society should not keep himself silent on personal beliefs which don't include rationalist beliefs. Yes! As ram Gopal Varma revealed,truth if it is not made personal will be ambiguous. Iyan rand told to be against ambiguity(infidelity).


సమాజము ఎంత కుళ్లిపోతూ ఉందో అదే సమాజము ఏక కాలములో అంతే తనను తాను బాగు చేసుకుంటూ ఉంటుంది. 
కనుక అసంఘ్దిగ్దత ,అహంకారము మరియు వ్యక్తిగతమైన చెడు ఫీలింగ్ కలిగి ఉండరాదు . 
అలా కలిగి ఉంటే ఈ పైన తెలిపిన దుర్గుణములను ఇతరులు ప్రతి వ్యక్తి ని తనంతట తానుగా నిర్మూలన చేసుకునేలా చేస్తారు . 
You have to be true,self-confident and personally-good character.
Or else you will be made so by other/s. 
-----------------
ఇక ఇంటర్వ్యూ చేసే టి ఎన్ ఆర్ రామ్ గోపాల్ వర్మ ను "బెదిరించినట్లు " గణేశుడిని అవమాన పరిచే 
మాటలు ట్వీట్ చేసినందుకు హత్య చేయబడే అవకాశము ఉంది కదా అన్న ప్రశ్నకు విశ్వాసి యొక్క విశ్వాసమును వ్యక్తిగతముగా దెబ్బ తీస్తే అనగా తన వారికి సంబంధించిన విగ్రహము మీద ఉచ్చ పోయడము చేసాడు కనుక శతృత్వము కలిగింది తద్వారా హత్య జరిగింది. 
అయితే రామ్ గోపాల్ వర్మ ఏ విశ్వాసి యొక్క విశ్వాసమును వ్యక్తిగతముగా  దెబ్బ తీయలేదు .కేవలము గణేశుడి మీద తన భావ ప్రకటన స్వేఛ్చను వినియోగించుకున్నాడు . కనుక హత్య జరిగే అవకాశము లేదు . 
ఎందుకంటే హంతకుడు పిచ్సి వాడు కాదు కదా !
రామ్ గోపాల్ వర్మకు గణేశుడి అవమాన పరిచే భావ ప్రకటన స్వేఛ్చ ఎంత ఉందో దానిని వ్యతిరేకించే గణేశ భక్తులకు రామ్ గోపాల్ వర్మను అవమానించే భావ ప్రకటన స్వేచ్ఛ అంతే ఉంది . 
అంతే ! అంతటితో ఎవరి భావ ప్రకటన స్వేచ్ఛ ఇరు పక్షాల వారు అనుభవించారు . మరియు దైవము అనేది నిరూపణ చేయవలసిన /చేయబడే అంశము కాదు . నిరూపణ అయ్యే దానిని నిజము అంటారు . 
నిరూపణ చెయ్యలేని /చేయబడలేని దానిని విశ్వాసము అంటారు . 
------------------------------
కనుక విశ్వాసము అనేది కోర్టులు పరిష్కరించలేవు . అయితే విశ్వాసము అతిక్రమణ అనేది నేరము కాకుండా కోర్టులు నియంత్రించగలవు . 
అంటే ఒకరి భావ ప్రకటన స్వేచ్ఛ అనే దానిని కోర్టులు నియంత్రించలేవు . అయితే ఒకరితో ఒకరి భావ ప్రకటన స్వేచ్ఛ ను కోర్టులు నియంత్రించ గలవు . 
---------------------------------
భావ ప్రకటన అనే వస్తువులో ఏమీ ఉండదు . భావ ప్రకటన అనే వస్తువు స్వీకరణ లో మాత్రమే సక్రమత లేదా అక్రమత ఉంటుంది . 
"రెండు రెండ్లు నాలుగు కాదు . నాలుగు ఒకట్లు మాత్రమే నాలుగు అవుతుంది." అనేది వ్యక్తిగత స్వేచ్ఛ అవుతుంది కాని విశ్వాసము దెబ్బ తీయడము ఎలా అవుతుంది ?

కనుక విశ్వాసి తన మిడి మిడి జ్ఞానము వదిలి పెట్టాలి . లేనిచో మూఢ విశ్వాసము గా మారుతుంది . 

సమస్య అనేది తీసుకోవడము లో ఉంది . సమస్యలో సమస్య ఉండదు . సమస్యలో సమస్యగా ఉంటే 
పరిష్కారం ఉంటుంది . 
ఇలా
--------------






Comments