So power(truthfulness) is by elimination of introverts and extroverts in society. Everybody has got everything everywhere at every time. Only thing needed to be done is mind application as judge,govt,media reporter,policeman and film director than just reading other/s
న్యాయమూర్తి ,ప్రభువు ,పత్రికా విలేఖరి ,పోలీసు మరియు సినిమా దర్శకుడు అనే అయిదు ఆలోచన (మాట ) కలిగిన మేధో వర్గములు ప్రతి ఒక్క మనిషిలో ఎల్లప్పుడూ ఉంటారు .
అలా లేనిచో నిందితులు -బాధితులు ,ప్రజలు ,పత్రికా పాఠకులు ,సక్రమత కోరే వాడు మరియు నైతికత కోరే వాడు ఎలా సామాజిక (మానసిక ) మనుగడ కలిగి ఉంటారు ?
మన ప్రతి ఒక్కరిలో ఉన్నదే మన ప్రతి ఒక్కరి నుండి గ్రహించి తిరిగి మన ప్రతి ఒక్కరికీ అందించటమే సమాజములో అయిదు మేధో వర్గముల వారి విధి .
అయితే వ్యక్తి తన పేరు మాత్రము తేడా కలిగి ఉండటము ద్వారా ప్రత్యర్థి ప్రశ్నలకు మాట(ఆలోచన ) నిలకడ అనే అవసరత ఏర్పడుతుంది .

Comments