So film director should have more narrating skill about script scenes and dialogues to actors.
ఫిల్మ్ డైరెక్టర్ అనే వాడు తన నటులకు ఆ రోజు తీస్తున్న సన్నివేశము కాగితము ఇఛ్చి /ఇప్పించి తన నోటితో సన్నివేశములను మరియు సంభాషణలను నటులకు తను ఎలా తెర మీద ఎలా చూపించ బోతున్నాడో తన మాటలలో వివరిస్తూ దానికి నటులు ఎలా కెమెరా ముందు నటించే హావభావాలు చూపిస్తారో రిహార్సల్ వేయమని అడుగుతాడు . అది నచ్చితేనే దర్శకుడు టేక్ స్టార్ట్ మొదలు పెట్టి కట్ చెపుతాడు .
Comments