Path-breakers like m k Gandhi,pandit jawahar lal Nehru, Indira Gandhi and ram Gopal Varma NEVER TREAD PATH OF ABSTRACT-LAW. They tread path of lateral-sense instead. They never believe in elimination and existence of anything but believe in making self-elimination by their inclusiveness of THE ILL called ambiguity. They don't believe in reason and logic for their self but believe in making people to believe in logic. Because human being evolution is not meant for existence of self but for making existence and PREVAILANCE of self. So any wise person never worries about disasters or calamities but sees oppurtunities in disasters or calamities to make others as their self. No self wishes to see itself from itself but from other/s. So let us make self by other/s and make other/s by self in their self.
భారత జాతీయ కాంగ్రెసు అనేది భస్మాసురులకు(అనైతికులకు ) భస్మాసుర హస్తము మరియు ఆత్మ విశ్వాసులకు (నైతికులకు ) అభయ హస్తము.
భస్మాసుర హస్తము : ఎరగక తప్పులు చేసిన వారినెత్తికే చివరికి చేతులు వస్తాయి .
నేను పుట్టాను . ఈ లోకం ఏడ్చింది .
నేను ఏడ్చాను . ఈ లోకం నవ్వింది .
నాకింకా ఈ లోకంతో పని ఏముంది ?
డ్రాగ్ ది డెవిల్ అవుట్ !
----------
కుళ్ళు సమాజము మరింత కుళ్ళిపోయేలా చేయడము ద్వారా సమాజము ను తనంతట తానుగా తనను అంతిమము లో శుభ్ర పరచుకునేలా చేయడమే "అజ్ఞాని గా కనిపించే ' నిజమైన జ్ఞాని ప్రతి రోజూ సామాజిక విధి .
-----------
గత కాలపు కొనసాగింపు అనేది నిరంతర కాల గమన ప్రక్రియ .
ప్రజల ఊహ(ఆశయము ) లకు నిజము చేయడము కన్నా అద్దము పడదామని అధికారములోకి వచ్చే కుహానా వాదుల స్థానము అంత్య కాలములో మాత్రమే అని ప్రజలకు బాగా తెలుసు .
ప్రజలు అజ్ఞానముగా కనిపిస్తారు .అది వారి స్వేచ్చ . ప్రజలు తమ హృదయాలను(ఆలోచనలను )(మాటలను ) తమలో మరియు ఇతరులలో అంతిమము గా ఎలా వంచన చేసుకోగలరు ?
కనుక ప్రజల ఊహలకు ప్రజల ఊహ గా ఉండే ధైర్యము కల వారే అంతిమము గా విజయము పొందగలరు .
-------
ఎందుకంటే విజయము అనేది అంతిమములో మాత్రమే .

Comments