Most people in world wish to have all BIG things in their world life. But their ignorance is that as world has good and bad in equal amounts,their desire of having all BIG will prevail as desiring even bad also in BIG amounts which is criminal and immoral. So desire of having all as SMALL OF(TO) BIG form will be lawful and moral thereby having BAD will also be "SMALL OF(TO) BIG".
చాలా మంది తమ ప్రాపంచిక జీవితములో అన్నీ పెద్దగా ఉండాలని కోరుకుంటారు .
అయితే వారి అజ్ఞానము (అసాంఘికత )(నేరము )(తప్పు ) ఏమంటే ప్రాపంచిక జీవితములో మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉంటుంది కనుక అన్నీ పెద్దగా ఉండాలని కోరుకోవడము ద్వారా చెడు కూడా పెద్దగా కోరుకుంటున్నట్లు అవుతుంది .
కనుక అలా కోరుకోవటము అనేది అనైతికము(మాట నిలకడ లేమి ) గా నిలుస్తుంది .
-----------
అందుచేత అందరూ తమ ప్రాపంచిక జీవితములో అన్నీ "చిన్న యొక్క(కు ) పెద్దగా " ఉండాలని కోరుకోవడము ద్వారా చెడు కూడా "చిన్న కు పెద్దగా " ఉంటుంది .

Comments