Indian film producers,film directors,film heroes and film script writers should note this as serious calamity. Because cinema is public exhibition of social-morality against public issues like ambiguity(caused by self-ignorance and adamant-mindset). This social AIM is self-ignored,became adamant-minded and ambiguous BY FILM INDUSTRY ON THE WHOLE.

సినిమా పరిశ్రమ వారు మరియు వారి పెద్దలు ముఖ్యముగా గ్రహించవలసినది ఏమంటే సమాజములో అధిక శాతము కుటుంబాల వారు తమ సినిమా వినోదము(నైతికత ) ను తమ ఇంటిలో టీవీ చానెళ్ళ ద్వారా కలిగించుకుంటున్నారు . 

Comments