So by inculcating lion-mindset to lion-mindset,tiger-mindset to tiger-mindset,fox-mindset to fox-mindset,serpent-mindset to serpent-mindset and dog-mindset to dog-mindset ONLY, we the people can make narcotics(cigarettes,gutka,Jarda and alcohol) self-eliminate by themselves. As drug-mindset came hard complexity,it must be allowed to go complex hard. If any political party is promising total prohibition,it is just to seek power through false promises. Avoid self-deceiving about liquor prohibition.

     సిగరెట్ ,గుట్కా ,జర్దా  మరియు మద్యపానము అనేవి ప్రభుత్వ బల ప్రయోగము ద్వారా నిర్మూలన జరగవు .
     ఎందుకంటే మనిషి లో అయిదు(సింహ మానసికత ,వ్యాఘ్ర మానసికత,నక్క మానసికత ,సర్ప మానసికత మరియు శునక మానసికత )  రకాల గుండెలు (ఆలోచనలు ) ఎప్పుడూ సంఘర్షణ పడుతూ ఉంటాయి .
     వాటి మధ్య శాంతి కొరకు మాత్రమే మనిషి మత్తు పదార్ధాల సేవనము చేస్తాడు . 

Comments