So avoid individual worship as Hindus are doing.And avoid philosophy by leaving social(knowledge)(mind)(sense)(voice) as Muslims and Christians are doing.
సమాజములో సింహ మానసికత ,పులి (వ్యాఘ్ర ) మానసికత ,నక్క మానసికత ,సర్ప మానసికత మరియు శునక మానసికత అనబడే అయిదు మానసికత (ఆలోచనలు )(గుండెలు ) ప్రతి ఒక్కరిలో ఉంటాయి -ఉండాలి -ఎందుకు ఉండవు ?
-----------------------------
సింహ మానసికత అనగా మానవ(స్వయం సంపాదన ) మానసికత .
పులి (వ్యాఘ్ర ) మానసికత అనగా అవకాశ వాద వ్యాపార మానసికత .
నక్క మానసికత అనగా ఒకే విధముగా కనిపించే రెండు విషయాల మీద బుద్ధి విచక్షణ.
సర్ప మానసికత అనగా తనకు తాను విషము అయినా కాకపోయినా ఇతరుల విషము కు విషము అందించే మానసికత .
శునక మానసికత అనగా తనకు తాను విశ్వాసము అయినా కాకపోయినా ఇతరుల విశ్వాసముకు విశ్వాసము అందించే మానసికత .
----------------------------
ప్రతి ఒక్కరికీ ప్రతి ఒక్కటీ ప్రతి స్థాయిలో ప్రతి చోట అందుబాటులో ఉంది -ఉండాలి -ఎందుకు ఉండదు ?
అయితే ఆలోచనలు సరిగా మరియు నైతికముగా అమర్చుకోవటము అనేది ఎవరికి వారు చేయవలసిన విధి .

Comments