Rama(KSR(social-mind fighting against personal-minded self-deceptive ravana) is the philosopher who is always doing social(knowledge)(complex-mindset) research(analysis) between rotten-society(mindset) and social-evils(ambiguity) as well as Indian-Maoism(pessimism) and Indian-democracy(optimism).
ఒక దానికొకటి సంఘర్షణ పడే అరాచక వాదము ,సామ్రాజ్య వాదము మరియు నియంతృత్వ వాదము ఉన్నాయి . అంటే అర్ధము ఏమిటి ?
ఒకదానికొకటి సంఘర్షణ పడే భారతీయ మీడియా ,భారతీయ సినిమా రంగము మరియు భారతీయ విద్యా వ్యవస్థ ఉన్నాయి . అంటే అర్ధము ఏమిటి ?
ఒక దానికొకటి సంఘర్షణ పడే నిరాశా వాదము ,పలాయన వాదము మరియు తిరోగమన వాదము ఉన్నాయి. అంటే అర్ధము ఏమిటి ?
ఒక దానికొకటి సంఘర్షణ పడే విడాకుల కేసులు ,సాని కొంపలు మరియు కుటుంబములో అపప్రధలు ఉన్నాయి . అంటే అర్ధము ఏమిటి ?
ఒక దానికొకటి సంఘర్షణ పడే భారతీయ పోలీసు వ్యవస్థ ,భారతీయ మావోయిస్టు పార్టీ మరియు భారతీయ న్యాయ వ్యవస్థ ఉన్నాయి . అంటే అర్ధము ఏమిటి ?
అంటే అర్ధము అవి ఉండవు!
ఉందిలే మంచి కాలము ముందు ముందున.
అందరూ సుఖపడాలి నంద నందనా!
Comments