As m k Gandhi said,life is still there whatever may be death is nearing. Light is still there whatever may be darkness is all over. So have abstract(right). And have litigancy(goodness). Then apply sense to devote(see) self in sense. That is true concentration power technique. Adolf hitler organised concentration camps for war prisoners to solve crime(linear mindset).

మనిషి తన వయసును కేవలము సంవత్సరాలలో మాత్రమే లెక్కించడము సామాజికపరమైన (మానసికపరమైన ) నేరము . 
ఎందుకంటే మనిషి తన కాలము గురించిన మానసికత వేగము కు మనిషి తన కాల గమన గణన కు మధ్య తేడా ఉంది . 
అందు వలననే కొందరికి కాలము నెమ్మదిగా మరికొందరికి కాలము వేగముగా గడుస్తున్నట్లనిపిస్తుంది . 


Comments