Knowledge about International relations and world history are core of every field of knowledge science.
భారత దేశములోని అన్ని జిల్లాలలోని /నగరములలోని విశ్వ విద్యాలయ కళాశాలల విద్యార్ధులకు మరియు యువకులకు కావలసినది ప్రాపంచిక జ్ఞానము .
ప్రాపంచిక జ్ఞానము అంటే అంతర్జాతీయ సంబంధాలు .
కనుక ప్రతి విశ్వ విద్యాలయములో అంతర్జాతీయ సంబంధాలు గురించిన డిపార్టు మెంటును తప్పనిసరిగా వెంటనే నడపటము మొదలుపెట్టాలి . లేనిచో యువకుల మరియు విద్యార్ధుల యొక్క ఆలోచనలు -ఆసక్తి ఈ ఇంటర్నెట్ యుగములో సినిమా వ్యామోహము మరియు అర్ధము లేని అసాంఘిక కార్య కలాపాల మీద కలుగుతుంది .

Comments