Dissemenation of self-knowledge on roads and public forums will be evil-spirit(which means spread of inconsistencies against adverse questions) against govt.

బహిరంగ రోడ్ల మీద మరియు వేదికల మీద ఆత్మ జ్ఞాన భోధ అనేది ప్రభుత్వముకు వ్యతిరేకముగా విష ప్రయోగము క్రిందకు వస్తుంది .
ఆ విష ప్రయోగము ప్రభావము వలన వోటరు అనే వాడు ప్రజాస్వామ్యములో రాజకీయాల పట్ల అధ్యయనము మానివేసి రాజకీయాల పట్ల సాధన చేయడము మొదలు పెట్టాడు .
అధ్యయనము కు సాధనకు చాలా తేడా ఉంది .
అధ్యయనము అంటే తెలుసుకొనుట /చదివి ఆలోచించుట .
సాధన అంటే భావ ప్రకటన చేయుట .
    వోటరు అధ్యయనము చేయాలి .
     నాయకుడు నైతికత గురించి సాధన చేయాలి .
వోటరుకు మరియు నాయకుడికి మధ్య చాలా తేడా ఉంది .
వోటరు తన రాజకీయాల పట్ల భాద్యత కలిగి ఉండడు .
నాయకుడు తన రాజకీయాల పట్ల భాద్యత కలిగి ఉంటాడు -కలిగి ఉండాలి -ఎందుకు కలిగి ఉండడు ?
అదీ తేడా !
కనుక వోటరు ఆత్మ జ్ఞానము కలిగి ఉండి ప్రవర్తిస్తే నాయకుడు ఆత్మ జ్ఞానము కలిగి ప్రవర్తించే అవకాశము ఉంటుంది .
అలా రాజకీయాలు తీవ్ర వాదము ,అవినీతి మరియు అసంధిగ్ధత లను తమంతట తామే నిర్మూలన చేసుకుని ప్రక్షాళన అవుతాయి .

Comments