But imperialsts failed only in one thing. That is being social(knowledge) TO social(knowledge). So m k Gandhi succeeded in socialising democracy which is imperialist in immature society as it is maturing. M k Gandhi simply weaved social(knowledge) in social(knowledge) again. Can't present voters weave their word on their mind(profession) again as m k Gandhi did ?

సామ్రాజ్య వాదులు అరాచక వాదుల కన్నా మరియు /లేదా నియంతృత్వ వాదుల కన్నా సమాజముకు ఎంతో చేశారు .
సామ్రాజ్య వాదులు శాస్త్రీయ మైన విద్యా విధానము ను ప్రవేశ పెట్టారు .
సామ్రాజ్య వాదులు శాస్త్రీయ మైన వైద్య విధానమును ప్రవేశ పెట్టారు .
సామ్రాజ్య వాదులు శాస్త్రీయ మైన పార్లమెంటరీ పాలనా వ్యవస్థను ప్రవేశ పెట్టారు .
సామ్రాజ్య వాదులు శాస్త్రీయ మైన రైల్వే వ్యవస్థను ప్రవేశ పెట్టారు .
సామ్రాజ్య వాదులు శాస్త్రీయమైన న్యాయ వ్యవస్థను ప్రవేశ పెట్టారు . 

Comments