At present,any book/teaching is lacking spirit(name)(people's sense)(heart) in its word and narration.

ప్రస్తుతము సమాజములో అన్నింటి కన్నా విలువ అయిన వస్తువు ఆత్మ జ్ఞానము మరియు భోధ .
కనుక విద్యా వేత్తలు మూడు గుణాల వారికి (అనగా చెడుగా కనిపించి మంచిగా ఉండే వారికి ,చెడుగా కనిపించి చెడుగా ఉండే వారికి మరియు మంచిగా కనిపించి చెడుగా ఉండే వారికి) తదనుగుణము గా మాట (ఆలోచన ),వివరణ (విశ్లేషణ ) మరియు మాట యొక్క పేరు (ఆత్మ ) అనే మూడింటి గురించి భోధించాలి . 

Comments