When I see reactionaries(dictators) and anarchists who are talking for democracy,it reminds me how much brilliant that democracy is about. Any reader who is unable to make that reading for self is useless reader of newspaper(Politcs). Just ability to read newspaper(politcs) is not reading. A reading must be made for self(sensible mindful voice) to be true. Otherwise it is just piece of information which can't be useful to self.
మహాత్మా గాంధీ భారత దేశ ప్రజలలో బ్రిటిష్ వారి యొక్క అధికార బలమైన నియంతృత్వ వాదులు మరియు అరాచక వాదులు మీద పోరాటము చేసినాడు .
అంటే ప్రతి ముగ్గురిలో ఇద్దరుగా ఉన్న పలాయన వాదులు ,నిరాశా వాదులు మరియు తిరోగమన వాదులు మహాత్మా గాంధీకి మరియు భారత స్వాతంత్రము కు మొక్కడము చూస్తూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు మరియు దొంగలు దొంగా ! దొంగా ! అని అరిచినట్లుగా ఉంది .

Comments