Let matter of God should be left to God himself. Let matter of devil should be left to devil itself. Let us humans live as humans again. That is my order.

మనిషిలో దానవుడు (మంచి గుణము లేని మంచి రూపము కలిగిన వాడు ) ఉన్నాడు కనుక మనిషి దానవుడి ప్రశ్న లకు వ్యతిరేకముగా దేవుడిని సృష్టి చేశాడు .
చాలా జాగ్రత్తగా ఏకాగ్రతగా ఆలోచించండి ఈ క్రింద వ్రాసిన మాటను .
----------
మనిషిలోని దానవుడి ప్రశ్నలకు వ్యతిరేకముగా మనిషి సృష్టించిన దేవుడు తిరిగి మనిషిని తన మనుగడ కొరకు వాడుకుంటాడు .
కనుక మనిషి తిరిగి మనిషిగా గౌరవము పొందాలి -జీవించాలి -సుఖించాలి -
----------


Comments