Telugu literature(both prose and poetry) is wonderful.
తెలుగు వాంజ్ఞయము ప్రతిభ పేరు చెప్పుకుని చాలా మంది "అమాత్యులు" మానవ చరిత్రలో తమ పేరును స్థిరస్థాయిగా నిలుపుకున్నారు .
ప్రస్తుత ఇంజినీర్లు మరియు ప్రస్తుత వైద్యులు కనుక తెలుగు వాంజ్ఞయము(గద్యము మరియు పద్యము ) పట్ల తమ జీవితములలో ప్రవృత్తి మరియు అభిరుచి పెంచుకుని అధ్యయనము చేయగలిగితే ఆధ్యాత్మిక పరమైన రుగ్మతలు అనేవి ప్రపంచ సమాజములో శాశ్వత నిర్మూలన సులభతరము అవుతుంది .
అందుకు సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జీవితమే ఒక ఉదాహరణ .
సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాను చెప్పదలచుకున్నదే తాను జీవించాడు మరియు తాను జీవించినదే తాను చెప్పాడు .
కనుక సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిజమైన హిందువు .
Comments