Public should know that a single rupee paid in favour of interest will be harmful to credit-taker than credit-giver because currency(voice) should be treated as payable "on demand" only. Rupee(currency) is minted by RBI only for self-earning by name(face) but not for credit(subscribing)(begging)(hundi). Credit if not discriminate will be socio-economic subversion. Economic subversion in form of hundi(subscribing) is alibi for creation of Pakistan and its terror against India. Antisocial(tamas) by its 5 social forms is discrete in social. Those social reactionaries see both leftists(antisocial) and centrists as same kind of adversaries which is not true. Word has sense in its mind(person). So leftists are more sensible than rightists in eyes of centrists.And centrists just.lean a little bit towards leftists in law(mind) and towards rightists in thought(sense).

అప్పు (పరపతి )(రూ 10000 మరియు దాని మల్తిపుల్స్ )  స్వీకరణ సమయములో ఎంతో విలువ అయినది గా కనిపిస్తుంది .
అది మన ఖాతా లో జమ అయినప్పటి నుండి దాని అసలు కథ మొదలు అవుతుంది . మన ఖాతా లో మన డబ్బుకు ఒప్పుకున్న వడ్డీ మనకు జమ అవుతుంది . మరియు అదే మన ఖాతా లో ఉన్న అప్పు కు ఒప్పుకున్న  అసలు మరియు వడ్డీ ఇతరులకు జమ కట్ట వలసిన విధి ఉంటుంది .
అది ఫైనాన్సు రంగములోని వారు కస్టమరు లను పెద్ద వారిగా భావించి తెలుసు అనుకొని కష్టమరులకు చెప్పరు .చెప్పవలసిన విధి కూడా పరపతి రంగములోని వారికి లేదు . ఎందుకంటే చట్టము అందరికీ తెలుసు అని అనుకొంటుంది కాని తెలియదు అని అనుకోదు .

Comments