Power(truth) in reality is by making it reality again through some(not wild) imagination. Power brings glory. And it is within by discharge of knowledge(subjective sense duty). Every citizen against corruption should be subjective-responsible self-knowledgeable by appearing-ignorant AS EVERY SELF HAS GOD(being same-to-same),HUMAN(being different) AND DEVIL(being reverse). Search within your own life for truth against adversaries(devils) questions.
అరుపులు కేకలు తో అధికారములోకి వస్తే అదే అరుపులు కేకలు తో అధికారము కోల్పో వలసి వస్తుంది .
అరుపులు కేకలు వేసి అధికారములోకి ప్రయత్నించే వారు వ్యవస్థను గౌరవిస్తూ /నమ్ముతూ వ్యవస్థను వ్యతిరేకిస్తున్నారు అన్న అక్రమత ను మరచిపోతే ఎలా ?
---------
వ్యవస్థను మార్పు చేయటము కొరకు వ్యతిరేకించే వారు వ్యవస్థలో మరియు /లేదా వ్యవస్థ విభాగములలో నామసహిత భాగస్వామ్యము కలిగి ఉంటూ "వ్యతిరేకించినట్లుగా కనిపిస్తూ(ఫీల్ అవుతూ ) అనుకూలముగా ఉండాలి. "
తద్వారా వ్యవస్థను అదుపు చేయగలడు మరియు వ్యవస్థ వ్యతిరేకులను అదుపు చేయగలడు .
అదీ టెక్నిక్ .
అంటే నిన్ను నీలో నీ యొక్క వాడిగా నిలుపుకుంటూ మానసిక క్రమ శిక్షణ కలిగి ఉంటూ ఉంటే నీ వ్యవస్థలో ఏ స్థాయిలో ఉన్నా మరియు /లేదా ఏ రూపము(ఫీలింగ్ ) లో ఉన్నా వ్యవస్థను అదుపు చేయగలవు .
నీ యొక్క నీలో నీవుగా లేనిచో నీవు వ్యవస్థను అదుపు చేసే అధికారము పొందినా నీవు అదుపు చేయలేవు.
అదీ సంగతి .
-----------

Comments