Only present day with progressive mindset and past continuity will be healthy(balanced mindset).

ఓ నియంతృత్వ వాదులూ ! ఓ అరాచక వాదులూ ! కాలమును గురించిన మీ అజ్ఞానమును చూసినప్పుడు నాకు నవ్వు మరియు జాలి రెండూ కలుగుతాయి .
గుర్తుంచుకోండి ! భవిష్యత్తు అనగా గతము యొక్క గతముకు గతము .
మరియు గతము అనగా భవిష్యత్తు యొక్క భవిష్యత్తు కు భవిష్యత్తు .
కనుక పరిపక్వ సమాజములో గతము గురించిన ఆలోచన మరియు భవిష్యత్తు గురించిన ప్రణాళిక అనేవి వ్యర్ధము .

Comments