It is not the point whether you or me are right. Point is both of us have to be moral-legal minded for third party by fourth person.

"చెడు ఆలోచన" లేదా తామసము(నేరము ) అనేది సమాజములో ఎప్పుడూ ఉంటుంది .
   చెడు ఆలోచనను నిర్మూలన చేయాలని ప్రయత్నించే వారు చెడు వారిగా నిలుస్తారు .
   అయితే చెడు ఆలోచన కు విరుగుడు ఏమంటే మనిషి తిరిగి మనిషిగా నిలవాలి అంటే నైతికత మరియు సక్రమత అనే రెండు అంశములు కలిగి ఉండి వాటి సంక్లిష్టత పై వృత్తి భావనను రుద్దాలి . 

Comments