Life is to live,to seek pleasure and to prevail "at the ultimate". Brilliance of evil is its knowledge about itself. So ramgopal Varma and myself like bad(social inconsistency against adversaries questions) as much as good(social consistency against adversaries questions).

మానవ శరీరము అనేది అద్భుత నిర్మాణము .
అటువంటి అద్భుత నిర్మాణమును అతి ఆలోచన మరియు/లేదా మానసిక చాంచల్యము కలిగించుకుని మత్తు -మందుల (సిగరెట్ ,గుట్కా ,ఆల్కహాల్ మరియు మాదక ద్రవ్యాలు ) సేవనముతో "జీవితము లో జీవించలేకుండా ,సుఖము లేకుండా నిలుపుదల లేకుండా " కాలము గడుపుట జరుగుతోంది .

Comments

Popular posts from this blog

Future is bright for all.