That means one should balance between what is being read by eyes, what is being written by ears and what is being thought by mind. Two-thirds people in world are lacking either mind or eyes or ears.So they are being personally-bad character being good with good and bad with bad at first or personally-bad quality being unable to be right while wrong to wrong. Be hero by character artiste.Avoid being villain by comedian.

సుందరము అనేది ఆలోచన (హృదయము ).
సుందరముకు సుందరము అనేది వికృతము లేదా నక్సలిజము .
సుందరముకు శివము (పని )(వృత్తి ) మరియు స్వ -సత్యము తోడు అయితేనే సమాజ సత్యము అవుతుంది .
సుందరము అనగా కంటితో  చదువుట మరియు చెవితో వినుట మీదట మైండ్ (వృత్తి ) తో ఆలోచన చేయుట .
అయితే కనిపించిన ప్రతి దానిని చదువ రాదు . వినిపించిన ప్రతి దానిని వినరాదు . అలా చేస్తే బుద్ధి మందగిస్తుంది . అంటే అన్నీ తెలుసు అయితే ఏమీ చేయలేడు అన్న పరిస్థితి .
చదివే దానిని చదవాలా వద్దా ? వినే దానిని వినాలా వద్దా ? అని చదవటము మరియు వినటము అనేది వృత్తికి తప్పనిసరిగా చేయవలసిన విధి . లేనిచో డాక్టరు కోర్సు చేసే వాడు లాయరు కోర్సు పుస్తకములు చదువుతూ జీవితము జీవిస్తే ఏమీ చేయలేని పరిస్థితి . ఇనుప ముక్క మీద ఆయస్కాంతము అనేది ఒకే దిశలో నడిపితేనే ఇనుప ముక్క లో అయస్కాంత గుణము కలిగి వెలుగుతుంది .



Comments