Anyone who has imagination(creative) skills must know below. Because social-system has self-in-self,self-in-other and other-in-self in two parts. So audience has to either believe in talk or review to make self and others as sensible.
రచయిత అనే వాడికి ఆలోచన (పేరు -మాట ) అనేది నలుగురిలో ఉండే లక్షణము .
ఆలోచన (పేరు -మాట ) ఉండి చెప్పే వాడు ఇతరులకు ఆలోచన(పేరు-మాట ) ఎంత కలిగించగలడో ఇతరులకు వృత్తి భావన కూడా అంతే కలిగించగలడు .
------
రచయిత అనే వాడికి అర్హత ఏమంటే న్యాయపరమైన గొప్పదనము ,నైతిక పరమైన గొప్పదనము ,సమీకరణ పరమైన గొప్పదనము తప్పని సరి . అయితే భోధనాపరమైన గొప్పదనము ,వైద్యపరమైన గొప్పదనము మరియు వ్యాపారపరమైన గొప్పదనము కూడా ఉండాలి .
రచయిత రచనలు మరియు దర్శకుడి సినిమాలు ప్రస్తుత విలువ ఎంత కలిగి ఉంటాయో భవిష్యత్తు విలువ కూడా అంతే కలిగి ఉంటాయి .

Comments