Subh-labh.
రైతు పాదమే రామ పాదము అనే మాటలో స్వరము సక్రమత లేదు .
రైతు పాదము కూడా రామపాదము అనే మాట స్వరము లో సక్రమత ఉంది -ఉండాలి -ఎందుకు ఉండదు ?
----------
రామ(నా ) పాదము గురించి నేను ఇక్కడ చెప్పాలి .
మూడు రసముల సంక్లిష్టత గురించి మొదటగా తెలుసుకోవాలి .
మూడు రసములు అనగా రుద్ర రసము ,వీర రసము మరియు కరుణ రసము .
లేదా మూడు రసములు అనగా విభజన రసము ,ఐక్య రసము మరియు వ్యతిరేక రసము .
--------
ఇక మూడు రసముల సంక్లిష్టత గురించి తెలుసుకోవాలి .
మొదటగా రుద్ర రసము అనగా వీర రసము మరియు కరుణ రసము యొక్క సంక్లిష్టత అని గ్రహించాలి .
తరువాతగా కరుణ రసము అనగా రుద్రరసము మరియు వీర రసము యొక్క సంక్లిష్టత అని గ్రహించాలి .
చివరగా వీర రసము అనగా రుద్ర రసము మరియు కరుణ రసము యొక్క సంక్లిష్టత అని గ్రహించాలి .
అంతిమముగా రుద్ర-కరుణ రసము అనగా వీర రసము ,కరుణ రసము మరియు రుద్ర రసము యొక్క సంక్లిష్టత అని గ్రహించాలి .
---------
అంటే రుద్ర రసము అనగా నకారాత్మకత లేదా "సకరాత్మకత యొక్క నకారాత్మకత " అని గ్రహించాలి .
వీర రసము అనగా సకారాత్మకత లేదా "నకారాత్మకత యొక్క నకారాత్మకత " అని గ్రహించాలి .
పై రెండూ గుర్తుంచుకుంటే కరుణ రసము మరియు/లేదా రుద్ర-కరుణ రసము యొక్క విలువ తెలుస్తుంది .
---------
---------
---------
కరుణ రసము విలువ ఏమంటే "నకారాత్మకత యొక్క సకారాత్మకత " అని గ్రహించాలి .
అనగా కరుణ రసము రుద్ర రసముతో కలిస్తే రుద్ర రసములో ఉన్న "నకారాత్మకత (సకారాత్మకత యొక్క
నకారాత్మకత)" అనేది నకారాత్మకత యొక్క సకారాత్మకత గా మారుతుంది .
అలాగే కరుణ రసము వీర రసముతో కలిస్తే వీర రసములో ఉన్న "నకారాత్మకత యొక్క నకారాత్మకత "
అనేది నకారాత్మకత యొక్క సకారాత్మకత గా మారుతుంది .
-----------
-----------
------------
ఆ విధముగా అంతిమముగా అందరూ రుద్ర-కరుణ రసము కలిగిన వారుగా వ్యవస్థలో నిలుస్తారు -నిలవాలి -ఎందుకు నిలువరు ?

Comments