But one has to develop mind(profession) to his/her word(sense) at the ultimate.

    సర్పము తన సంతానముకు మొదటగా జన్మ ఇచ్చి తరువాతగా తన సంతానమును తానే భుజిస్తుంది .
      అలాగే మనిషి తన సంతానముకు మొదటగా జన్మ ఇచ్చి తరువాతగా తాను పేరు తెచ్చుకుంటూ తన సంతానము పేరు సంపాదన చేసేలా పని చేస్తాడు .
    ఆలోచన పరముగా చూస్టే సర్పము మరియు మనిషి ఒకే విధముగా ఉంటారు -ఉన్నారు -ఎందుకు ఉండరు ?

Comments