Pleasure seeking is sin at first and last but not at next and ultimate. That is relation between man(right),devil(reverse) in man and God(unknown) in man.

    కనిపించేది : మనిషి తన ఆలోచన (హృదయము) ను తాను వాడుకుంటున్నాడు కనుక మనిషి ఆలోచనలో దెయ్యము పుట్టింది తద్వారా "మనిషి లోని ఆలోచన (మాట ) ను" దెయ్యము తీర్పుకు వ్యతిరేకముగా దేవుడు వాడుకుంటాడు .
     చేయవలసినది :  కనుక దేవుడి(తోటి మనుషుల)ను గౌరవిస్తూ  దేవుడి (తోటి మనుషుల ) మాటలను నమ్ముతూ మనిషి తన ఆలోచన (హృదయము ) ను తాను నమ్ముకోవాలి .
     నిలిచేది : తద్వారా మనిషి అనే వాడు ఆలోచన (మాట )(పేరు ) కలిగిన మనిషిగా నిలుస్తాడు -జీవిస్తాడు -సుఖిస్తాడు .
   

Comments