All computer science depts,literature depts and biochemistry depts must know that practical experience need be coupled with computer science courses,literature courses and biochemistry courses as some word/s,sentence/s and chapter/s can't be comprehended without hands-on experience.
వృత్తి విద్య కోర్సులు అనగా కంప్యూటర్ సైన్సు ,లిటరేచర్ మరియు జీవ రసాయన క్రియ శాస్త్రాలు.
ఈ మూడు మౌలిక విద్యలు కూడా కేవలము పుస్తకములు చదువుట మరియు ఉపన్యాసాలు వినుట వలన జ్ఞానము కలుగదు .
ఎందుకంటే కొన్ని మాట (ఆలోచన ) లు కేవలము చదవటము మరియు వినటము వలన అర్ధము కావు .
అనుభవము అనేది చదివి విన్న దానికి జోడు చేస్తేనే ఆ మాట (ఆలోచన )లు,వాక్యాలు మరియు చాప్టరులు అర్ధము అవుతాయి .

Comments