From now onwards, I will address all 24 complexities of Indian women issues.

ప్రపంచ సమాజములో స్త్రీల సమస్యల పట్ల నేను ఇకపై ఆలోచన (మాట ) పెట్టాలి .
మొదటగా భారతీయ స్త్రీల సమస్యల విషయానికొస్తే నాలుగు భాగాలుగా ,మూడు వర్గాలుగా మరియు రెండు రూపాలుగా చెప్పాలి .
------------
నాలుగు భాగాలు అనగా పెళ్లి వయసుకు రాని బాలికలు,పెళ్లీడు యువతులు ,మధ్య వయసు తల్లులు మరియు వృద్ధ స్త్రీలు .
మూడు వర్గాలు అనగా అల్పాదాయ వర్గ స్త్రీలు ,మధ్య తరగతి స్త్రీలు మరియు ఉన్నత వర్గ స్త్రీలు .
రెండు రూపాలు అనగా ఆత్మవంచకులు మరియు ఆత్మ జ్ఞానులు .
-----------------------------------
-----------------------------------
అంటే భారతీయ స్త్రీల సమస్యలు మొత్తము 24 రకాల సంక్లిష్టతల సమస్యలు.
------------------------------------
------------------------------------

Comments