There can't be shortcut to stay in power(truth).Self-truthfuls like socially-reformed Indian national congress stay in political power while self-deceivers pit themselves against other four types of self-deceivers to stay in defacto power(truth) whcih is being no.2 to no.2 to prevail as no.1.
ఆత్మ వంచన అనేది పిల్లల పూర్తి స్థాయి మానసిక ఎదుగుదల ఉపకరించే మానసిక అవసరత .
ఆత్మ వంచకులు పై మాట గుర్తుంచుకోక ఖాకీ నిక్కరులు వేసుకుని కర్రలు పట్టుకుని దేశ భక్తి ప్రసంగాలు మరియు ఎన్నటికీ కనిపించని /కనిపించకూడని /కనిపించలేని దైవారాధన చేస్తూ ఉంటే దైవత్వము కలిగిన సామాజికులు అవుతారా ? కాలేరు కదా !
అధికార రాజకీయాలు ఎంత విభజన వాదము కలిగి ఉంటాయో అంతే ఐక్యతా వాదము కలిగి ఉంటాయి . అలాగే ఎంత ఐక్యతా వాదము కలిగి ఉంటాయో అంతే విభజన వాదము కలిగి ఉండాలి .
-----------
ఇక కుల రాజకీయాల విషయానికొస్తే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన ఇప్పటివరకు గడిపిన రాజకీయ జీవితము అంతా కుల రాజకీయాలు నడిపి ఇప్పుడు ముఖ్యమంత్రిగా కుల రాజకీయాలు సహించనని ఒక వైపు మరియు కాపులకు అన్యాయము జరిగిందని బీసీ కేటగరీ లో చేర్చి ఉద్ధరించండని ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్ష చేస్తూ మరొక వైపు మాటలాడుతూ ఉంటే నారా చంద్రబాబు నాయుడు కుల రాజకీయాల వ్యతిరేకి అని మరియు ముద్రగడ పద్మనాభమును కాపు కుల ఉద్దారకుడని తెలుగు దేశము వారు మరియు కాపు కులము వారు భావించవచ్చు గాని సత్యము అనేది ఒకటి ఉంటుందని అది ఇరువర్గాలలో లేదని ఆంధ్ర ప్రదేశ్ ప్రజలందరికీ తెలుసును .

Comments