Bad character people are being other in self. Bad quality people are being self in self. Good quality and good character people are being self in "self and other".

చెడు ఫీలింగ్ వారు అయిన తీర్పు చెప్పే వారు మంచి గుణము కలిగి ఉంటారు .
మంచి ఫీలింగ్ వారు అయిన వాదించే వారు చెడు గుణము కలిగి ఉంటారు .
--------
అయితే సమాజము పరిపక్వము చెందిన ప్రస్తుత దశలో మంచి గుణము కలిగి తీర్పు లిచ్చే వారు తమ చెడు ఫీలింగ్ ను మంచి ఫీలింగ్ గా మార్పు చేసుకుంటారు . లేనిచో గౌరవము దృష్ట్యా అలా మార్పు చేయబడతారు.
అలాగే మంచి ఫీలింగ్ కలిగి వాదించే వారు తమ చెడు గుణమును మంచి గుణముగా మార్పు చేసుకుంటారు . లేనిచో గౌరవము దృష్ట్యా అలా మార్పు చేయబడతారు .

Comments