The other name of divinity(religion) is rationality towards making self-elimination of devil(evil)(ill) which is socially-good character and personally-bad character. Those who seek God in temple are because of their weakness in mind(work)(profession). Weakness of mind is inability to make one's word as his being in society. And one can never get health in hospital as hospital is just to treat devil(evil)(ill) which is socially-good character and personally-bad character. Health is at home and work both of which are by balance of mind with food and thought.

నీలో నీ ఎలిమెంట్ ,నీ సంక్లిష్టత మరియు నీ రసాయనము ఉంటే నీవు నీ పనిని ఎంజాయ్ చేస్తావు కాని నీవు నీ పని చేయటానికి ఎలా కష్ట పడగలవు ?
----------
చాలా మందికి మనిషి యొక్క నటన (రూపము ) కు నిజము (గుణము)  కు మధ్య తేడా తెలియదు .
అలా తేడా తెలియక ఊహలలో మరియు వాదనలలో జీవితమును వెళ్ళబుచ్చుతూ ఉంటారు .
-----------
నటన (రూపము ) అనేది మనిషి తిరిగి మనిషిగా మానసికమైన పూర్తి ఎదుగుదల అనగా బుద్ధి విచక్షణ మరియు జ్ఞాన క్రమశిక్షణ కొరకు ఉండే మనిషి భౌతిక ధర్మము .
-----------
మనిషికి మానసిక పూర్తి ఎదుగుదల కలిగిన తరువాత వ్యక్తిగతముగా నటన (రూపము ) కు "నటన (రూపము ) యొక్క నిజము (గుణము )" మరియు సామాజికముగా నటన (రూపము ) కు నటన (రూపము ) యొక్క నటన (రూపము ) గా నిలుస్తాడు .
------------
నటన (రూపము ) అనేది నిజము (గుణము ) చేసుకోవాలంటే నాలుగు అంచెలు కలిగిన మాట కావాలి .  మొదటగా సామాజిక పరమైన మంచి ఫీలింగ్  అనగా విలన్ (శత్రువు )
తరువాత సామాజికపరమైన చెడు ఫీలింగ్ అనగా హీరో (విజయము ).
చివరగా వ్యక్తిగతమైన చెడు ఫీలింగ్ అనగా కమెడియన్ (చవకబారు వాడు ).
అంతిమముగా వ్యక్తిగతమైన మంచి ఫీలింగ్ అనగా కారెక్టర్ ఆర్టిస్ట్ (గుణము ).
పై నాలుగు అంచెల మాటను తిరిగి అదే నాలుగు అంచెల భావంతో సంక్లిష్ట పరఛి పేరు (ఆలోచన ) పెడితే నైతిక సక్రమత అనేది తాను తనలో కలిగించుకుని మరియు ఇతరులలో కలిగించిన వాడు అవుతాడు .
అంటే నీవు నీకు ఎంతగా ఉపయోగ పడుతున్నావో నీవు ఇతరులకు అంతే ఉపయోగపడతావు .
------------



Comments