But m k gandhi is respected and believed by all countries in world. India has India outside. So Indian political power seekers should see india from world countries side. But Hindu swamijis-babas may be content to see Indians from Indian side as Hindu-swamijis-babas duty is to instruct only Indians but not either ruling Indians and/or.world people. Hindu swamijis-babas must note.

ప్రపంచ దేశాలలో హిందూ స్వామీజీలు -బాబాలు గౌరవము లేదా విశ్వాసము పొందలేరు -పొందరు -ఎలా పొందుతారు ?
ఎందుకంటే హిందూ స్వామీజీలు -బాబాలు రెండవ ఆలోచనలు కలిగి ఉండలేరు .
రెండవ ఆలోచనలు అనగా హిందూ స్వామీజీలు -బాబాలు హిందూ ధర్మము గొప్పదనము గురించి చెపుతూ తాము గొప్ప (ప్రపంచ దేశాల ప్రజల గౌరవము లేదా విశ్వాసము) పొందే విధముగా ఉండటము లేదు .
---------
నీవు సార్వజనీనత గురించి ప్రచారము చేస్తూ నీవు చాందస వాదిగా ఉండాలి -ఉంటావు - ఎందుకు ఉండవు  ?
------------
ఎందుకంటే హైందవ ప్రచారము మరియు హిందువుగా ఉండటము అనేది రెండూ వేరు వేరు కదా !



Comments